భారత్‌లో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాలు, 20 మంది మృతి

52చూసినవారు
భారత్‌లో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాలు, 20 మంది మృతి
భారత్‌లో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల్లో మరణించిన వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారే. అతివేగమే ప్రధాన కారణమని ఈ ప్రమాదాల అధ్యయనం స్పష్టం చేసింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన టాప్ 20 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్