ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

68చూసినవారు
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు, ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో నగర మేయర్ నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్