ట్రంప్‌పై హత్యాయత్నం కేసు.. నిందితుడి అరెస్ట్ ఫుటేజీ (Video)

63చూసినవారు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కాల్పలకు యత్నించిన నిందితుడు ర్యాన్ రౌత్ అరెస్ట్ దృశ్యాలు బయటికొచ్చాయి. ఆ వీడియోను మార్టిన్ కౌంటీ షరీఫ్ ఆఫీసు ఫేస్‌బుక్‌లో విడుదల చేసింది. లేత గులాబీ రంగు టీ-షర్ట్, సన్‌గ్లాసెస్ ధరించిన నిందితుడు వాహనంలోకి ఎక్కబోతుండగా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. ఆ వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలోకి ఎక్కించారు.

సంబంధిత పోస్ట్