నిజామాబాద్‌: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

62చూసినవారు
నిజామాబాద్‌: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
కాంగ్రెస్‌ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పాతాళానికి తొక్కడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ పార్టీ పుణ్యక్షేత్రాలపై ఒట్టు వేసి ఇప్పుడు ఆ ఒట్టును గట్టుమీద పెట్టి రైతులను నట్టేటా ముంచిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్