![నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ](https://media.getlokalapp.com/cache/45/34/4534c75ffa687d9d760c2d55d878100d.webp)
నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహణ
నిజామాబాద్ నగరానికి చెందిన బీజేపీ యువ నాయకుడు కృష్ణ పాటిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం వలస కూలీలకు, బస్టాండు రైల్వేస్టేషన్ లో గల నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ పాటిల్ మాట్లాడుతూ.. జన్మదినాన్ని పురస్కరించుకొని నిరు పేదలకు తన వంతుగా అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.