'కోడ్' ముగియగానే నామినేటెడ్ పదవుల పంపకం!

61చూసినవారు
'కోడ్' ముగియగానే నామినేటెడ్ పదవుల పంపకం!
తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియగానే అన్ని నామినేటెడ్ పదవుల పంపకానికి సీఎం రేవంత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 మందిని కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించగా, మరో 17మంది జాబితాను రెడీ చేసినట్లు సమాచారం. అందరూ ఒకేసారి బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. అయితే ఎన్నికల్లో ఓడిన వారికి ఛాన్స్ ఉండదట. జిల్లా అధ్యక్షులు, యువ నేతలు, టికెట్లు దక్కని వారికే ప్రాధాన్యత ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you