ప్లాస్టిక్‌ వినియోగంతో పెరుగుతున్న వ్యాధులు

76చూసినవారు
ప్లాస్టిక్‌ వినియోగంతో పెరుగుతున్న వ్యాధులు
ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాల వల్ల క్యాన్సర్‌, చర్మ వ్యాధులు, హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగంతో వల్ల పారిశుధ్య సమస్యలతో పాటు అనారోగ్యాలు కూడా కలుగుతున్నాయి. ప్లాస్టిక్‌ రేణువులు శరీరంలోకి ప్రవేశించడం వల్ల కాన్సర్‌ ప్రబలుతోంది. కిడ్నీలు చెడిపోతున్నాయి. మురుగు కాలువల్లోకి చేరిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ప్రవాహం ఆగిపోతోంది. పాలథిన్‌ కవర్లలోని ఆహార పదార్థాలను తిన్న పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్