హైదరాబాద్‌లో ఆగని బైక్ రేసింగులు (వీడియో)

58చూసినవారు
హైదరాబాద్ నగరంలో రోజురోజుకి బైక్ రైడర్స్ రోడ్లపై రెచ్చిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు బైకులు తీసుకొని ఏకంగా రోడ్ల మీదకి వచ్చి తెల్లవారు జాము వరకు బైక్ రేసింగ్‌లు చేస్తున్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ రోడ్డులో బైక్‌పై చిత్ర విచిత్రమైన స్టంట్‌లు వేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు. ఇదంతా పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.

సంబంధిత పోస్ట్