వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలకు నోటీసులు

574చూసినవారు
వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో నిరసనల్లో పాల్గొన్న పాఠశాలలకు నోటీసులు
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆసుపత్రి జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే, ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారనే ఆరోపణలు రావడంతో బెంగాల్‌ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో అనేక పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై పాఠశాలల యాజమాన్యాలు 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది.
Job Suitcase

Jobs near you