ఓర్నీ.. స్నానం చేస్తూనే లారీ డ్రైవింగ్ (Video Viral)

2954చూసినవారు
దేశవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 దాటితే భానుడు భగభగ మండడంతో ప్రజలు బయట తిరగాలంటే జంకుతున్నారు. ఇక వాహన డ్రైవర్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ డ్రైవర్ అయితే ఏకంగా లారీలోనే స్నానం చేశారు. స్టీరింగ్ పక్కన బక్కెట్ పెట్టుకుని స్నానం చేస్తూ డ్రైవింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోంది.

ట్యాగ్స్ :