భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలి

571చూసినవారు
భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
ఏడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గీత కార్మికులు అప్రమత్తం గా ఉండాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షెమ సంఘం ఓదెల మండల అధ్యక్షులు నల్లగోని వెంకటేష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. వర్షం పడుతున్నప్పుడు చెట్లను ఎక్కకండి, పొలాలల్లో ఉన్న విద్యుత్ లైన్ లకు దగ్గరగా ఉన్న తాటి చెట్లు ఎక్కినచో ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. కావున గీత కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఓ ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్