‘బూతులు మాట్లాడే పార్టీలకు ప్రజలు ఓటెయ్యారు’

56చూసినవారు
‘బూతులు మాట్లాడే పార్టీలకు ప్రజలు ఓటెయ్యారు’
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్మలకు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సీఎం ఆతిషీ బీజేపీపై ఫుల్ ఫైర్ అవుతూ..రానున్న ఎన్నికలు ఆప్, బూతులు మాట్లాడే పార్టీకి జరగనున్నాయని అన్నారు. ఇటీవల ఎంపీ రమేష్ బిధూడీ ‘ఆతిషీ తన తండ్రిని మార్చేసింది’ అనే వ్యాఖ్యలను ఆమె గుర్తు చేసుకుంటూ ఇలాంటి వారిని ప్రజలు ఎన్నుకోబోరంది.

ట్యాగ్స్ :