‘కోర్ట్’ సినిమాను మెచ్చుకున్న రాఘవేంద్రరావు

71చూసినవారు
‘కోర్ట్’ సినిమాను మెచ్చుకున్న రాఘవేంద్రరావు
ప్రియదర్శి ప్రధాన పాత్రలో హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘కోర్ట్’. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాగా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చూసి ప్రశంసలు కురిపించారు. స్క్రీన్ ప్లే బాగుందని నటీనటులు అందరూ బాగా యాక్ట్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే సినిమాను తీసిన నేచురల్ స్టార్ నానికి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :