కర్నూలులో వింత ఆచారం.. స్త్రీ వేషధారణలో పురుషులు (వీడియో)

67చూసినవారు
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లగా వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని స్త్రీ వేషధారణలో రతీ మన్మథస్వామికి పూజలు నిర్వహించారు. హోలీ రోజు స్త్రీ వేషంలో మన్మథ స్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని గ్రామస్థులు నమ్ముతుంటారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు పలు ప్రాంతాల ప్రజలు అక్కడికి వెళ్తుంటారు.

సంబంధిత పోస్ట్