మార్చి 24, 25న బ్యాంక్‌ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

52చూసినవారు
మార్చి 24, 25న బ్యాంక్‌ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయడం వంటి మరికొన్ని డిమాండ్లతో ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇవ్వకపోవడంతో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు UFBU శుక్రవారం పేర్కొంది.

సంబంధిత పోస్ట్