పర్యాటకుల కోసం సిద్దమైన శ్రీనగర్ తులిప్ ఫ్లవర్స్ (VIDEO)

67చూసినవారు
జమ్మూలోని శ్రీనగర్‌లో ఉన్న తులిప్ పూల తోటలు పర్యాటకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. 74 రకాల్లో ఉన్న దాదాపు 17 లక్షల తులిప్ పూలు మార్చి 20 తర్వాత నుంచి అక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఈ పూల తోటల కోసం 11 నెలలుగా శ్రమిస్తోన్నట్లు అక్కడి గార్డెనర్లు తెలుపుతున్నారు. కశ్మీర్ వ్యాలీలో తులిప్ పూతోటలే అతి పెద్ద పర్యాటక ప్రదేశాలుగా ఉంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్