ప్రభుత్వ భుమిలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

568చూసినవారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ కురుమలగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను గురువారం ఉదయం బాలాపూర్ మండల తహశీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీల్దార్ మాధవీ రెడ్డి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్