పోలీసుల కనుసన్నల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్?

64చూసినవారు
పోలీసుల కనుసన్నల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్?
గణతంత్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నిఘా వర్గాలు బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించాయి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్