నీటిలో మునిగిన బాబుల్ రెడ్డి నగర్

59చూసినవారు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్ శనివారం ఉదయం వర్షం పడ్డింది. ఈ వర్షానికి బాబుల్ రెడ్డి నగర్ మునిగిపోయింది. ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.