జైలు నుంచి విడుదలై గేటు దగ్గరే డ్యాన్స్ చేసిన ఖైదీ (వీడియో)

568చూసినవారు
జైలు నుంచి విడుదలైన ఆనందంలో ఓ ఖైదీ జైలు బయట గేటు వద్ద డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు రూ.1,000 ఫైన్ కట్టని కారణంగా అతడిని జైలులో పెట్టారు. తాజాగా అతడు విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు రాగానే సదరు యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేశాడు. జైలు సిబ్బంది కూడా అతడిని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్