రిలయన్స్ కొత్త బిజినెస్

70చూసినవారు
రిలయన్స్ కొత్త బిజినెస్
రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన 30- 45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని వెల్లడించింది.

ట్యాగ్స్ :