విరాట్‌ కోహ్లీపై రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

71చూసినవారు
విరాట్‌ కోహ్లీపై రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌పై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే యువరాజ్‌ కెరీర్‌ త్వరగా ముగియడంలో కోహ్లీదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు ఆటగాడు అంబటి రాయుడు 2019 వరల్డ్‌ కప్‌కు సెలెక్ట్ కాకపోవడానికి విరాట్ కోహ్లీనే కారణమని ఉతప్ప తెలిపాడు. కోహ్లీకి రాయుడంటే ఇష్టం లేదని.. అందుకే నాలుగో స్థానంలో రాయుడును కాకుండా విజయ్‌శంకర్‌కు అవకాశం ఇచ్చాడని ఊతప్ప పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్