ఈ విజ‌యానికి కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అర్హుడు: కోహ్లి

65చూసినవారు
ఈ విజ‌యానికి కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అర్హుడు: కోహ్లి
’ఈ విజ‌యానికి కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అర్హుడు. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్‌‘ అని కోహ్లి అన్నారు. అత్యున్న‌త స్దాయిలో భార‌త జట్టుకు ప్రాతినిథ్యం వ‌హించ‌డం చాలా గ‌ర్వంగా ఉంద‌ని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో కోహ్లి పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్