మహిళపై రాయల్ నేవీ అధికారి అత్యాచారం

57చూసినవారు
మహిళపై రాయల్ నేవీ అధికారి అత్యాచారం
హాంప్‌షైర్‌లోని ఉన్న రాయల్ నేవీ హెడ్ ఆఫీసులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాయల్ నేవీ సీనియర్ అధికారి తనతో పాటు విధుల్లో ఉన్న సైనిక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై అత్యాచారం జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నిత్యం తనను వేధించేవాడని ఆరోపించింది. దీంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :