నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

77చూసినవారు
నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మొదటిసారిగా 7 జూన్ 2018న వరల్డ్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ నిర్వహించింది. ప్రజలలో ఆహార భద్రతపై అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్