హెల్ప‌ర్ జాబ్‌కు రూ.25,000 జీతం

68చూసినవారు
హెల్ప‌ర్ జాబ్‌కు రూ.25,000 జీతం
ఓ మోమోస్ షాప్ హెల్ప‌ర్‌కు ఏకంగా రూ.25 వేల వేత‌నం ఆఫ‌ర్ చేసిన ఉదంతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అమృతా సింగ్ అనే యూజ‌ర్ ఓ దేశీ మోమో షాప్ వ‌ద్ద జాబ్ అడ్వ‌ర్టైజ్‌మెంట్ చూసి ఎగ్జైట్ అవ‌డంతో దానికి సంబంధించిన వివ‌రాల‌ను ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. మోమోస్ షాప్ వ‌ద్ద హెల్ప‌ర్ జాబ్ కోసం రూ.25,000 వేత‌నం ఆఫ‌ర్ చేస్తూ హిందీలో స్క్రిప్ట్ ఉన్న ప్ర‌క‌ట‌న ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

ట్యాగ్స్ :