దేశంలో ఒంటి గంట వరకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

67చూసినవారు
దేశంలో ఒంటి గంట వరకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?
దేశంలో నాలుగో విడత లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.32 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 51.87%, మధ్య ప్రదేశ్లో 48.52%, ఝార్ఖండ్లో 43.80%, యూపీలో 39.68%, ఒడిశాలో 39.30%, బిహార్లో 34.44%, మహారాష్ట్రలో 30.85%, జమ్మూకశ్మీర్లో 23.57% పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్