రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్

78చూసినవారు
రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత తన రెండో పెళ్లిపై స్పందించారు. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ విడిపోయాము. జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించట్లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ‘సిటాడెల్’ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Job Suitcase

Jobs near you