పిల్లల్ని కెనడాకు పంపిస్తున్న పేరెంట్స్‌కు వార్నింగ్ (VIDEO)

52చూసినవారు
కెనడా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత దౌత్యవేత్త సంజీవ్ వర్మ హెచ్చరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ‘నేను దౌత్యవేత్తగా ఉన్న సమయంలో వారానికి కనీసం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలైన భారత్‌కు పంపాల్సి వచ్చేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్