కొండాపూర్: దీపావళి రెండో రోజు ఆంజనేయ స్వామికి దీపాలతో అలంకరణ
కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో దీపావళి సందర్భంగా రెండవ రోజు శుక్రవారం ఆంజనేయ స్వామికి గ్రామ యువకులు అందరు కలిసి దీపాలు వెలిగించారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామి వారిని వారు కోరుకోవడం జరిగింది.