మునిపల్లి: గుండెపోటుతో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మృతి
గుండెపోటుతో మునిపల్లి సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అర్చన గురువారం మృతి చెందారు. ప్రిన్సిపల్ కళ్యాణి కారు ఎక్స్ లేటర్ ఒకేసారి ఇవ్వడంతో మూడు రౌండ్లు తిరిగింది. టెన్షన్ లో గుండెపోటు రావడంతో స్పందించిన సిబ్బంది హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రిన్సిపల్ మృతికి కళాశాల సిబ్బంది సంతాపం తెలిపారు.