మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మునిపల్లి మండలం జరిగింది. ఎస్ఐ రాజేష్ నాయక్ కథనం ప్రకారం. సదాశివపేటకు చెందిన సాయి కిరణ్ (32) దిగ్వాల్ లో అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలైన సాయికిరణ్ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చెందినట్లు ఎస్సై తెలిపారు.