ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి నాశనం చేశారు: చంద్రబాబు

62చూసినవారు
ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి నాశనం చేశారు: చంద్రబాబు
AP: గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ రాష్ట్రాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా ఏర్పడ్డాం. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర. ఒక్క ఛాన్స్ ఇవ్వండని వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేం ఊహించిన దాని కంటే భారీ విధ్వంసమే జరిగింది. విభజన నష్టం కంటే గత ఐదేళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ.’ అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్