ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

1531చూసినవారు
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
సదాశివపేట మండలంలోని అరూర్ , కొనపూర్, నాగుల పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం కార్యక్రమాన్ని స్థానిక పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఇంటింట ప్రచారం చేస్తూ ఆరు పథకాల గురించి ప్రజలందరికీ తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గా రెడ్డి పాల్గొని గ్రామాల్లో రోడ్ షో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్