మొఘలులను ఎదురించి పోరాడిన శంభాజీ

56చూసినవారు
మొఘలులను ఎదురించి పోరాడిన శంభాజీ
శంభాజీ నాయకత్వం వహించిన పోరాటాల్లో ముఖ్యమైనది బుర్హాన్‌పూర్‌పై దాడి. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్‌ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అడుగడుగునా అడ్డుపడ్డారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకోడానికి 1682 నుంచి 1688 వరకు అనేక పోరాటాలు సాగించారు. శంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తోన్న వ్యక్తులను గుర్తించారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు.

సంబంధిత పోస్ట్