సంగారెడ్డి: రేపు కృత్తికా నక్షత్ర వేడుకలు

54చూసినవారు
సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్ట సమీపంలోని పురాతన సంవత్సర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి కార్తీకదీపం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయ ఆవరణలో కార్తిక దీపాలను భక్తిశ్రద్ధలతో వెలిగించారు. అనంతరం ఆలయంలో అఖండ శివనామస్మరణ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామి వారికి మహా నైవేద్యం, మంగళహారతులను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్