Feb 14, 2025, 01:02 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంరెడ్డి: నేడు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Feb 14, 2025, 01:02 IST
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తారని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉదయం 11 గంటలకు కందిలోని ఎల్ ఎన్ కన్వెన్షన్ లో, మధ్యాహ్నం మూడు గంటలకు రామచంద్రపురం లోని శ్రీ కన్వెన్షన్ లో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో సమావేశం అవుతారని చెప్పారు