సంక్రాంతి: మహాపుణ్యకాలం సమయం ఇదే.. ఏం చేయాలంటే?

62చూసినవారు
సంక్రాంతి: మహాపుణ్యకాలం సమయం ఇదే.. ఏం చేయాలంటే?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజున స్నానం, దానం, పూజకు విశిష్ఠ స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని అభ్యంగ స్నానం చేయాలి. మకర సంక్రాంతి రోజు పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని చేబుతున్నారు. శని దోషం ఉన్నవారు ఈరోజు నువ్వులు దానం చేస్తే శనీశ్వరుడు శాంతిస్తాడని విశ్వాసం. ఉ.9.03 గం. నుంచి ఉ.10.48 గం. వరకు మహాపుణ్యకాలం ఉందని, ఈ సమయంలో పూజలు, దానం చేస్తే సూర్యభగవానుడి విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్