సీఐఎల్‌లో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్‌లు

56చూసినవారు
సీఐఎల్‌లో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్‌లు
కోల్ ఇండియా లిమిటెడ్, కోల్‌కతా 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీ, రేడియాలజిస్ట్, డెంటిస్ట్ విభాగాలలో ఉద్యోగం చేయాల్సి ఉంది. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్‌కు 42 ఏళ్లు, సీనియర్ మెడికల్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 11వ తేదీ కాగా https://www.coalindia.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.