పవన్ కళ్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు

122851చూసినవారు
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చిన పవన్.. ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమనడం వ్యభిచారంతో సమానమని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫింగ్ జరుగుతుందని పవన్ ఆరోపించడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గపడాలని.. ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేనాని పవన్ క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్