వరలక్ష్మీ వ్రతం నాడు చేయకూడని పనులు..

2651చూసినవారు
వరలక్ష్మీ వ్రతం నాడు చేయకూడని పనులు..
వరలక్ష్మీ వ్రతం చేసే వారు కొన్ని నియమనిబంధనలను పాటించాలి. అవి ఏమిటంటే.. 👉ఎట్టిపరిస్థితుల్లోనూ మాంసాహారాలను తినకూడదు. 👉ముందు రోజు నుంచే తినకుండా ఉండడం మేలు. 👉ఇతరులను దురుద్దేశంతో ఆరోపణలు చేయకూడదు. ఆ రోజు మొత్తం మంచి మనసుతో ఆలోచించాలి. 👉ఇతరుల చెడు కోరుకోవద్దు. 👉భార్యభర్తలు శారీరకంగా కలవకూడదు. వరలక్ష్మి వ్రతం నాడు ఈ నియమాలు పాటిస్తే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తుందని పండితులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్