డబ్బులివ్వాలని అడగడంతో షాపు యజమానిపై దాడి (వీడియో)

66చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ స్వీట్ స్టాల్ యజమానిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. షాపులో స్వీట్లను కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వమని అడగడంతో విచక్షణా రహితంగా దాడి చేశారు. సదరు వ్యక్తి తరచూ అదే షాపునకు వెళ్లి ఫోన్‌పే చేస్తున్నట్లు నటించి మిఠాయిలు కొనేవాడు. దీంతో షాప్ ఓనర్ ఈ సారి ఫోన్ పే వద్దు డబ్బులు ఇవ్వాలని అడగడంతో దాడికి దిగారు. ఇదంతా అక్కడున్న సీసీఫుటేజీలో నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్