LIC జీవన్‌ ఉత్సవ్‌ ప్రీమియం ఎంతంటే?

73చూసినవారు
LIC జీవన్‌ ఉత్సవ్‌ ప్రీమియం ఎంతంటే?
LIC జీవన్‌ ఉత్సవ్‌ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు. ఆపై ఎంత మొత్తమైనా హామీ మొత్తంగా ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ ఎంచుకుంటే ఏటా రూ.2.17 లక్షలు, 8 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే రూ.1.43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల ప్రీమియం టర్మ్‌ ఎంచుకుంటే ఏడాదికి రూ.58 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం వ్యవధి పెరిగితే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్