'దేవర' షూటింగ్ లో శృతి ఎంట్రీ

590చూసినవారు
'దేవర' షూటింగ్ లో శృతి ఎంట్రీ
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిల కంటే ఇతర రాష్ట్రాల అమ్మాయిలు ఎక్కువగా నటిస్తుంటారు. ఇక ఇప్పుడు గుజరాతీ అమ్మాయి శృతి తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' సినిమాతో శృతి తెలుగు పరిశ్రమలో పరిచయం అవనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జరుగుతున్న 'దేవర' షూటింగ్ లో శృతి పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల ద్వారా ఆమె స్వయంగా వెల్లడించారు .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you