ఆ దేశానికి వచ్చే నౌకలే మా లక్ష్యం: హౌతీలు

81చూసినవారు
ఆ దేశానికి వచ్చే నౌకలే మా లక్ష్యం: హౌతీలు
ఇజ్రాయెల్‌కు ఎటువంటి నౌకలను పంపొద్దంటూ ప్రపంచ దేశాలకు హౌతీ రెబల్స్ హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వైపు వచ్చే నౌకల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. చైనా, రష్యా, ఆసియా, ఐరోపా దేశాలన్నీ తమ హెచ్చరికల్ని సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. హౌతీలకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది.

ట్యాగ్స్ :