వైట్ హౌస్‌లో పానీపూరి..వీడియో వైరల్

77చూసినవారు
ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పటై 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్‌లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ దేశభక్తి గీతం 'సారే జహాన్ సే అచ్ఛా'ని వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్