అమ్మ దయతో అందరూ చల్లగా ఉండాలి

75చూసినవారు
అమ్మ దయతో అందరూ చల్లగా ఉండాలి
అమ్మవార్ల దయతో అందరు చల్లగా ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండల పరిధిలోని మల్లారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామదేవతల దీవెన వల్ల మండల ప్రజలు చల్లగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్