SBI క్రెడిట్ కార్డ్ యూజర్స్‌కు భారీ షాక్.. నేటి నుంచి కొత్త రూల్స్
SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫార్మ్స్, వ్యాపార లావాదేవీలపై క్రెడిట్ కార్డు ఉపయోగించి పేమెంట్లు చేస్తే రివార్డులు వచ్చేవి. దీంతో క్రెడిట్ కార్డు బిల్లులు ఈజీగా కట్టేవారు. కానీ SBI తాజాగా మార్చిన రూల్స్ ప్రకారం ఇక నుంచి లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వదు. అయితే ఈ కొత్త రూల్‌ని కేవలం SBI బ్యాంకు మాత్రమే ప్రకటించింది.