తల్లి, కుమారుడు.. క్లాస్‌మేట్స్‌!

68చూసినవారు
తల్లి, కుమారుడు.. క్లాస్‌మేట్స్‌!
TG: ‘కాలేజీ బుల్లోడు’ చిత్రంలో తండ్రి, కొడుకులు ఒకే కాలేజీలో చదువుతారు. అది రీల్.. ఇది రియల్. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్వర్ణలత(38), తన కుమారుడు రోషన్ క్లాస్‌మేట్స్‌. ఉజ్వల భవిష్యత్ కోసం కుమారుడిని ఐటీఐ కోర్సులో చేర్చిన తల్లి తానూ ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించారు. ఇంకేముంది ప్రవేశం తీసుకుని తనయుడితో కలిసి రోజూ 15 కిలోమీటర్లు ప్రయాణించి తరగతులకు హాజరవుతున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ఉదంతానికి పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామం వేదికైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్