స్పందించిన విద్యుత్ అధికారి

51చూసినవారు
స్పందించిన విద్యుత్ అధికారి
నెంటూర్ గ్రామంలో గత కొంతకాలంగా ఊరిలో కిందికి వేలాడుతున్నా విద్యుత్ వైర్లను గ్రామస్తులు విద్యుత్తు అధికారి దృష్టికి తీసుకవెళ్లడంతో బుధవారం సానుకూలంగా పరిశీలించి వెంటనే తగిన చర్య తీసుకోవడం జరిగింది. దీనితో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్